Hebah Patel : చీర‌క‌ట్టులోను అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. కేక పెట్టిస్తున్న అందాలు

November 24, 2023 1:23 PM

Hebah Patel : హెబ్బా ప‌టేల్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అందరి హృద‌యాలు కొల్ల‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. సినిమాల సంగ‌తేమో కాని అందంతో టెంప్ట్ చేస్తూ తోటి హీరోయిన్లతో పోటీ పడటంలో ముందు వరుసలో ఉంటోంది హెబ్బా పటేల్. హాట్ బ్యూటీగా యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ఈ బ్యూటీ.. వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును షేక్ చేస్తున్న ఈ భామ తాజాగా చీరకట్టులో అందాల విందిచ్చింది. ఆన్ లైన్ మాధ్యమాలపై పరువాలు పరిచేసి హాట్ ట్రీట్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. హెబ్బాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు అబ్బా అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

పైట చాటు పొంగులు హైలైట్ అయ్యేలా కుమారి చేసిన ఫొటో షూట్ ప్ర‌తి ఒక్కరిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. దీంతో నెటిజన్ల చూపు అక్కడే పడుతోంది. ఈ లేటెస్ట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది హెబ్బా. ఇటీవ‌లి కాలంలో ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందు చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.. కవ్వించే చర్యలతో నెట్టింట సెన్సేషన్ గా మారుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలతో ఆకట్టుకుంది. మరోవైపు కొంగు పక్కకు జరిపి ఎద అందాలతో మతులు చెడగొట్టింది. ప్ర‌స్తుతం హెబ్బా బ్యూటీ ఫుల్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Hebah Patel latest gold color saree photos viral
Hebah Patel

హెబ్బా విష‌యానికి వ‌స్తే… 1989 జనవరి 6న ముంబైలో జన్మించిన హెబ్బా పటేల్.. బీఎంఎంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తొలుత కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుగు తెరపైకి వచ్చింది.కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్. తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. అమ్మడికి యూత్ ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశంలో కూడా యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ సొగసుల గాలం వేసింది. అయితే పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో ఏ మాత్రం అవకాశం దొరికినా అందాలనే ఎరగా వేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now