Guppedantha Manasu Jagathi : గుప్పెడంత మ‌న‌సు ఫేం జ‌గ‌తి మేడ‌మ్ పొట్టి దుస్తుల‌లో అందాల అరాచ‌కం..!

December 3, 2023 4:54 PM

Guppedantha Manasu Jagathi : ఇటీవ‌లి కాలంలో బుల్లితెర భామ‌లు త‌మ అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కిస్తున్నారు గుప్పెడంత మనసు సీరియల్‌లో జ‌గతి మేడ‌మ్ పాత్ర పోషించిన జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. చీర‌క‌ట్టులో చాలా ప‌ద్ద‌తిగా కనిపించి అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. అయితే ఈవిడ సోష‌ల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది. తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు.. అభిమానులను సంపాదించుకుంది జ్యోతిరాయ్. అయితే ఈమధ్య జ్యోతీ రాయ్ సోషల్ మీడియా పేజ్ లు చూసి జనాలు షాక్ అవుతున్నారు.సీరియల్స్ తో స్టార్ గా మారిన జ్యోతీ రాయ్.. వెండితెరపై బిజీ అవ్వాలని చూస్తోంది.అందుకోసం నెట్టింట్లో అందాల రచ్చ స్టార్ట్ చేసింద.నిజంగా మన జగతీమేడమేనా.. ఈ జ్యోతీరాయ్ అని అంతా షాక్ అయ్యేలా చేంజ్ అయ్యింది బ్యూటీ.

తాజాగా ఆమె చేసిన పోటో షూట్ యూత్ కు పిచ్చెక్కిస్తోంది. థండర్ థైస్ తో మగమనసులను లాగేస్తూ పొట్టి దుస్తుల‌లో అందాల ర‌చ్చ చేస్తుంది. అస‌లు ఈ అమ్మ‌డిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక‌వుతున్నారు. సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తున్న జ్యోతిరాయ్‌ని చూసి ఒక్కొక్కరు థ్రిల్ అవుతున్నారు. పొట్టి దుస్తుల‌లో జ్యోతిరాయ్‌ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. గుప్పెడంత మనసు హీరో రుషి పాత్రధారి ముఖేష్ తల్లిగా నటించి జ్యోతీ.. నెట్టింట మాత్రం ఎద అందాలతో , నడుము ఒంపులతో నయగారాలు పోతోంది. అంతే కాదు.. కుర్రాళ్ళ ప్యూజులు ఎగిరిపోయేలా అందాల రచ్చ చేస్తోంది జ్యోతీ రాయ్.కన్నడాలో వెండితెర అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బై చేప్పింది బ్యూటీ. గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె పాత్రను చంపేశారు. ఇక జ్యోతీరాయ్ ఓ యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్న విపయం తెలిసిందే.

Guppedantha Manasu Jagathi latest photos viral
Guppedantha Manasu Jagathi

త్వ‌ర‌లో ఆమె అత‌డిని పెళ్లాడ‌నున్న‌ట్టు తెలుస్తుంది. శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ కొన్నాళ్లుగా ఎఫైర్ న‌డుపుతుంది. అయితే త్వ‌ర‌లోనే అత‌నితో ఏడ‌డుగులు వేయ‌నున్న భామ ఇలా అందాల ఆర‌బోత‌కు దిగ‌డం మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. 38 ఏళ్ల జ్యోతీరాయ్ పిక్స్ ఎప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now