వినోదం

మెగాస్టార్ చిరంజీవికి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఎవ‌రి స‌హాయం లేకుండా ఇండ‌స్ట్రీలో పైకి వ‌చ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న స‌త్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు. అప్ప‌ట్లో ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు వంటి హీరోల‌కు పోటీగా చిరంజీవి సినిమాలు వ‌చ్చేవి. వారి నుంచి ఎంత పోటీ ఉన్నా స‌రే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి. అంత‌లా ఆయన ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఎన్నో వైవిధ్య‌భ‌రితమైన చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న డ్యాన్స్ ఎంత బాగా చేస్తారు అంటే.. ఆయ‌న డ్యాన్స్ చూసేందుకే సినిమాల‌కు వెళ్తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఆయ‌న అంత‌లా స్టార్‌గా మార‌డానికి ఆయ‌న డ్యాన్స్ కూడా ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఇప్పుడు తాత అవుతున్న వ‌య‌స్సులోనూ ఆయ‌న యంగ్ హీరోల‌కు స‌మానంగా డ్యాన్స్‌లు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఓ విష‌యం ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అదేమిటంటే..

ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క‌ అభిమానికి ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అనే విషయానికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి సీఫుడ్‌ అంటే చాలా ఇష్టమట. స‌ముద్ర‌పు ఆహారాన్ని తినేందుకు ఆయ‌న ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. స‌ముద్ర‌పు చేప‌లు, రొయ్య‌లు అంటే చిరు బాగా ఇష్టంగా తింటార‌ట‌. ఇక ఎక్క‌డికైనా విహారయాత్రల‌కు వెళ్ళినా కూడా ఆయ‌న‌ సీఫుడ్ ను తినడానికే ఎక్కువగా ఇష్టపడ‌తార‌ట‌. ఇలా ఈ విష‌యం తెలిసే స‌రికి ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న స‌ముద్ర‌పు ఆహారాన్ని ఎక్కువ‌గా తింటారా.. అని షాక‌వుతున్నారు. ఇక చిరు ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆ మూవీ విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM