Disha Patani : దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ఆటంబాంబులా పేలిన దిశా ప‌టాని.. రెడ్ చీర‌లో మంట పెట్టిందిగా..!

November 12, 2023 10:02 PM

Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు జంప్ అయింది. తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో అక్క‌డికి వెళ్లిన ఈ భామ బాలీవుడ్ లో ఏడాదికో సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలో ఎమ్.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ, కంగ్ ఫు యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, భాఘీ2, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సాధాణంగా దిశా ప‌టాని సినిమాల క‌న్నా కూడా సోష‌ల్ మీడియా ద్వారానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది.

దిశాని సినిమాల్లో చూసి ఇష్టపడే వారికంటే కూడా సోషల్ మీడియాలో చూసి ఫాలో అయ్యే వారే ఎక్కువ. ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో షేర్ చేసుుకుంటుంది. ఆమె హాట్ హాట్ ఫొటోలను చూడడంతో పాటు ఆమె గురించి తెలుసుకునేందుకు అభిమానులు కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. దిశా కూడా ఏమాత్రం అందాలు దాచుకోకుండా అన్ని చూపిస్తుంటుంది. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది. దిశా మోడ‌లింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవ‌డం ఒక్క‌టే ప‌నిగా పెట్టుకుంటుంద‌ని మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. తాజాగా కిర్రాక్ ఫోజులిస్తూ పరవశంలో తేలిపోతుంది.

Disha Patani diwali special photos viral
Disha Patani

ప్రస్తుతం ఈమె ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ K’ ‘కల్కి 2898 AD’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ఎర్ర‌చీర‌లో త‌న ఎద ప‌రువాల‌న్నింటిని చూపిస్తూ కాక రేపుతుంది.పోటెత్తిన ఎద అందాల‌తో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేసింది. దీపావ‌ళి అంతా ఈ అమ్మడి గ్లామ‌ర్ షోలోనే ఉన్న‌ట్టుగా ఉందని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. దిశా ప‌టాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం దిశా ప‌టాని క్యూట్ లుక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now