Anchor Vishnu Priya : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విష్ణు ప్రియ‌..!

November 20, 2023 3:28 PM

Anchor Vishnu Priya : ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల‌కి సోష‌ల్ మీడియా ఆయుధంగా మారింది. సినిమా అవ‌కాశాలు ఉన్నా లేక‌పోయిన కూడా కేక పెట్టించే అందాల‌తో కుర్రకారుకి మ‌త్తెక్కిస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఈ కోవ‌లోకి వ‌స్తుంది యాంకర్ విష్ణు ప్రియ. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ‘పోవే పోరా ‘ షో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న, ఈ అమ్మడు తరువాత పెద్దగా రాణించలేకపోయింది. అడపదడపా అక్కడక్కడ కనిపించడమే తప్ప.. కెరీర్‌కు ఉపయోగపడే..ఒక్క ఛాన్స్ కూడా ఈ అమ్మడు ద‌క్కించుకోలేద‌ని చెప్పాలి.

ఆ మ‌ధ్య ‘జర్రీ జర్రీ’ అనే ప్రైవైట్ సాంగ్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ పాట అంత హిట్ అయిన కూడా విష్ణు ప్రియకు అటు షోల్లో కాని..ఇటు సినిమాల్లో కాని పెద్దగా అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. చిన్న చిన్న‌ షోలు ఈవెంట్స్ చేస్తూ తనకంటూ ఒక మంచి చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటిగా కూడా ఎదిగే ప్రయత్నం చేస్తుంది…అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Anchor Vishnu Priya latest pink color half saree photos viral
Anchor Vishnu Priya

విష్ణు ప్రియ ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో మెరిసినా గ్లామర్ మెరుపులతో మంత్రముగ్ధులను చేసి మైమ‌రిపింపజేసింది.

క్యూట్ ఫోజులతో యంగ్ బ్యూటీ చూపుతిప్పుకోకుండా చేస్తూ ప్రతి ఒక్క‌రిని థ్రిల్‌కి గురి చేసింది. విష్ణు ప్రియ హాట్ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మ‌డిలో ఇంత హాట్‌నెస్ చూసి కుర్రాళ్ల‌కి మైండ్ బ్లాక్ అవుతుంది. చివరిగా విష్ణు ప్రియ ‘దయా’ అనే సిరీస్ లోనూ మెరిసింది. ఇందులో అమ్మ‌డి న‌ట‌న‌కి మంచి మార్కులే ప‌డ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now