దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలోనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఖాళీగా ఉన్నటువంటి రిలేషన్ షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్, డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్ వంటి విభాగాలలో 68 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 13 నుంచి ఈ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ రెండవ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి రోజు. స్టేట్ బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
https://sbi.co.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్ట్ ను బట్టి వయోపరిమితి వేరువేరుగా ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష ఫీజు 750 రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 2వ తేదీ. సెప్టెంబర్ 13 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ 25 తేదీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…