బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జంట ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిసి కెమెరా ముందు చేసే రొమాన్స్ వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసి చాలా మంది వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రష్మి సుదీర్ స్పందిస్తూ మా ఇద్దరి మధ్య స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉందని వారి పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.
ప్రతి వారంబుల్లితెరపై ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇందులో హ్యాపీ మూమెంట్ అంటూ సుధీర్ అసలు విషయం బయట పెట్టడంతో రష్మి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ అందరూ తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇక చివరిలో జబర్దస్త్ నటీనటులందరూ రియల్ లైఫ్ లో వారి స్వీట్ మూమెంట్స్ బయటపెట్టాలని చెప్పడంతో ప్రతి ఒక్కరు వారికి సంబంధించిన విషయాలను చెప్పారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ రష్మీతో తొమ్మిది సంవత్సరాల జర్నీ అంటూ మొదలు పెట్టి ఆమెతో కలిసి చేయడం కోసం కొన్ని స్క్రిప్స్ వింటున్నానని అసలు విషయం బయట పెట్టాడు. ఈ విషయానికి రష్మి రియాక్ట్ అవుతాడు అతడు ఉన్నంతవరకు తనకి కేర్ టేకర్ గా ఉంటానని ఇదే నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…