మెట్రోలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త… కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్ వెంచర్ చెన్నై మెట్రో పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చెన్నై మెట్రో పరిధిలో ఉన్నటువంటి మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ వంటి ఖాళీగా ఉన్న 10 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ నందు తెలుసుకోవచ్చు.
https://chennaimetrorail.org/
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ప్రతి ఒక పోస్ట్ కు తప్పనిసరిగా అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.రెండుదశల పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ యాటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వంటి పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అన్ రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50 రూపాయలు పరీక్ష ఫీజు చెల్లించాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…