బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 285 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనుంది.వెటర్నరీ స్టాఫ్, పారామెడికల్, ఎయిర్ వింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మూడు విభాగాలకు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రస్తుతం ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 20వ తేదీ ఆఖరి రోజు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు వచ్చిన అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను. https://rectt.bsf.gov.in/అదేవిధంగా ఈ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగానికి బట్టి విద్యార్హత ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…