బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 285 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!

July 22, 2021 10:01 PM

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 285 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనుంది.వెటర్నరీ స్టాఫ్‌, పారామెడికల్, ఎయిర్ వింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మూడు విభాగాలకు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ప్రస్తుతం ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి జూలై 20వ తేదీ ఆఖరి రోజు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు వచ్చిన అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ సంప్రదించవలెను. https://rectt.bsf.gov.in/అదేవిధంగా ఈ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగానికి బట్టి విద్యార్హత ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment