ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 16 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సీఏ/సీఎంఏ అభ్యర్థులు అర్హులు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనే ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరితేదీ ఆగస్టు 10.ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ ఆధారంగా తెలుసుకోవచ్చు.
https://aptransco.co.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 2021 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి గడువు ఆగస్టు 10. అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా…Chief General Manager (HR), APTransco, Vidyut Soudha, Vijayawada – 520 004 ఈ అడ్రస్ కి పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…