India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

ఎన్‌సీఎల్‌ లో 1500 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు..!

Sailaja N by Sailaja N
Monday, 5 July 2021, 2:05 PM
in వార్తా విశేషాలు, విద్య & ఉద్యోగం
Share on FacebookShare on Twitter

నిరుద్యోగ అభ్యర్థులకు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ శుభవార్తను తెలిపింది.మధ్యప్రదేశ్‌ (సింగ్రౌలి)లోని నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ (ఎన్‌సీఎల్‌ ) వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 1500 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఉద్యోగాలకు 8వ తరగతి, పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2021 జూలై 9 వ తేదీ ఆఖరి తేదీ.

ఈ దరఖాస్తులో భాగంగా వెల్డర్ ఖాళీలు 100, ఫిట్టర్ 800, ఎలక్ట్రీషియన్ 500, మోటార్ మెకానిక్ 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూన్ 30 నాటికి తప్పనిసరిగా 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జూలై 9 2021 చివరి తేది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరింత సమాచారం కొరకు ఈ క్రింది తెలిపిన వెబ్ సైట్ నుంచి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.https://nclcil.in/

Tags: 1500 apprientice postsjobsncl recruitmentncl recruitment 2021
Previous Post

నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలో.. అతిగా తింటే నష్టాలు కూడా ఉన్నాయి తెలుసా?

Next Post

రుచికరమైన.. ఆరోగ్యకరమైన బాదం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha Naga Chaithanya : చై – సామ్ డైవర్స్ మ్యాట‌ర్‌ డ్రామానా.. ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమేనా !

by Sunny
Thursday, 7 October 2021, 3:06 PM

...

Read more
వార్తా విశేషాలు

Roja : భ‌ర్త వ‌ల్ల కోట్లు న‌ష్ట‌పోయిన రోజా.. త‌రువాత ఆమె ఎలా బ‌య‌ట ప‌డిందంటే..?

by Mounika
Saturday, 17 September 2022, 12:18 PM

...

Read more
ఆరోగ్యం

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌.. షుగ‌ర్, కొలెస్ట్రాల్, బీపీ పారిపోతాయి..!

by Sravya sree
Monday, 7 August 2023, 9:09 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.