Dishti : ఒకరిని చూసి ఇంకొకరు ఏడవడం సహజం. ఒకరు అభివృద్ధి చెందుతున్నా, ఒకరు పైకి వస్తున్నా ఇంకొకరు సహించలేక ఏడుస్తూ ఉంటారు. మీ మీద ఏడిచే వాళ్ళ దిష్టి పోవాలంటే, ఈ విధంగా ఆచరించడం మంచిది. ఇలా కనుక పాటించారంటే, మీపై ఏడిచే వారి దిష్టి పోతుంది. మరి ఇక దిష్టి పోవాలంటే, ఏం చేయాలి..?, ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది.
నిద్రించే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలను పెట్టుకుని, ఉదయాన్నే వాటిని బయటపడేస్తే, కచ్చితంగా దిష్టి మొత్తం పోతుంది. దిష్టి పోవాలంటే నల్లని తాడుని చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఘోరమైన నరదిష్టి తొలగిపోతుంది. ఒక తెల్లటి కాగితం మీద, శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాసి, ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది.
నరదిష్టి మొత్తం తొలగిపోయి, ఏ బాధ కూడా ఉండకుండా ఉండాలంటే, ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకి తిప్పి, ఆ ఉప్పును బయట పడేస్తే దిష్టి మొత్తం పోతుంది. బూడిద గుమ్మడికాయని మూడుసార్లు కుడివైపు, మూడుసార్లు ఎడమ వైపు గుండ్రంగా తిప్పి, ఎవరూ లేని చోట లేదంటే నీటిలో కానీ విడిచి పెట్టేయండి. ఇలా చేయడం వలన కూడా దిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలని మీరు ఎదుర్కొంటున్నట్లయితే, అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరని, గాజులని ఇవ్వండి. వెంటనే దిష్టి మొత్తం తొలగిపోతుంది. బాధలనుండి బయటకి వచ్చేయవచ్చు.
నరదిష్టి కారణంగా, అనారోగ్యం పాలైన వాళ్ళు హనుమాన్ చాలీసాని తొమ్మిది సార్లు పారాయణం చేసి, హనుమంతుడికి మూడు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే, ఆ బాధ నుండి గట్టెక్కొచ్చు. ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చూసారు కదా నర దిష్టి పోవాలంటే ఎలాంటి పనులు చేయాలి అనేది. మరి ఈ విధంగా ఈ సారి అనుసరించి, ఏ బాధలు లేకుండా హాయిగా ఉండండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…