Bath : ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. చాణక్య.. స్నేహితులు మధ్య గొడవల గురించి, భార్యాభర్తల మధ్య సమస్యల గురించి ఇలా ఎన్నో సమస్యల గురించి చెప్పుకొచ్చారు. ఏ సమస్యలకైనా సరే చాణక్య సూత్రాలతో పరిష్కారం కనబడుతుంది. చాణక్య.. స్త్రీలు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, పురుషులు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి అనేది కూడా వివరించారు.
ముఖ్యంగా పురుషులు ఈ పనులు చేసిన తర్వాత స్నానం చేయడం మర్చిపోకూడదని ఆచార్య చాణక్య అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాలుగు పనులు చేసిన తర్వాత పురుషులు కచ్చితంగా స్నానం చేయాలని చాణక్య చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలు గురించి ఇప్పుడు చూద్దామా. వారానికి ఒకసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవాలని చాణక్య అన్నారు. అలా చేసుకోవడం వలన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయట. వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలు బయటకి వస్తాయి.
కనుక ఆయిల్ మసాజ్ చేసుకోవడం, ఆ తర్వాత స్నానం చేయడం ముఖ్యమని చాణక్య అన్నారు. అలానే పురుషులు జుట్టు కత్తిరించుకున్న తర్వాత, స్నానం చేయాలని చాణక్య అన్నారు. జుట్టు కత్తిరించుకున్న తర్వాత, కేవలం తలని మాత్రమే కడగకుండా పూర్తిగా స్నానం చేయాలని చాణక్య చెప్పారు. జుట్టు కత్తిరించిన తర్వాత, జుట్టు శరీరానికి అతుక్కుపోతుంది. వెంటనే స్నానం చేస్తే, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే చిన్న చిన్న వెంట్రుకలు వలన బ్యాక్టీరియా పేరుకు పోతుంది.
కాబట్టి, తప్పకుండా జుట్టు కత్తిరించుకున్న తర్వాత కూడా స్నానం చేయాలని చాణక్య చెప్పారు. అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తప్పక స్నానం చేయాలని చాణక్య అన్నారు. చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు. వారి శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అంత్యక్రియలు నుండి వచ్చాక కచ్చితంగా స్నానం చేయాలని చాణక్య అన్నారు. అలానే శృంగారంలో పాల్గొన్న తరువాత పురుషులు స్నానం చెయ్యాలని చాణక్య అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…