Fridge : ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటోంది. ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఎక్కడ లేదు. నిత్యవసర వస్తువుగా ఫ్రిడ్జ్ మారిపోయింది. అయితే, ఫ్రిజ్ లోపల మనం చాలా రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కూరగాయలు మొదలు పాలు, పెరుగు ఇలా ఎన్నో ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కానీ, చాలామంది ఫ్రిడ్జ్ మీద కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టేస్తూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ మీద కొన్ని వస్తువులను పెట్టడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇష్టానుసారంగా ఫ్రిడ్జ్ మీద చాలామంది ఏదో ఒక వస్తువుని పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వలన వాస్తు దోషాలు తలెత్తుతాయని పండితులు అంటున్నారు. ఫ్రిడ్జ్ పైన ఈ కొన్ని వస్తువులని అస్సలు పెట్టకూడదు. వీటిని పెట్టడం వలన ధన నష్టం కలుగుతుందని వాస్తు పండితులు చెప్పడం జరిగింది. మరి ఫ్రిడ్జ్ మీద ఎలాంటి వస్తువులని పెట్టకూడదు..?, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం.
ఫ్రిజ్ ని పెట్టేటప్పుడు, గోడకి కనీసం ఒక అడుగు దూరంలో పశ్చిమ దిశలో కానీ నైరుతి దిశలో కానీ పెట్టుకోవాలి. ఇంట్లో ఆనందం కలగాలన్నా, శాంతి కలగాలన్నా ఈ దిశలో ఫ్రిడ్జ్ ని పెట్టుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు. కొంతమంది ఫ్రిడ్జ్ మీద డబ్బులు, బంగారం వంటివి పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. ధన నష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు.
కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లలకు వచ్చిన బహుమతులని ఫ్రిడ్జ్ మీద పెడుతూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ మీద పెట్టడం వలన భవిష్యత్తులో పిల్లలు పైకి రాలేరు. ఫ్రిడ్జ్ మీద కొంతమంది మందులని పెడుతూ ఉంటారు. ఆ తప్పు కూడా చేయకూడదు. ఫ్రిడ్జ్ మీద మందులని పెట్టడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ మీద ఇటువంటి వస్తువులను ఏమీ కూడా పెట్టకండి. ఇలాంటి వస్తువులని ఫ్రిడ్జ్ మీద పెట్టడం వలన అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…