Pooja To God : భూమికంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. పదిమంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు.. వందమంది ఆచార్యులకంటే కన్నతండ్రి గొప్పవాడు. తండ్రికంటే వెయ్యి రెట్లు గొప్పది కన్నతల్లి. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ కన్నతల్లి కంట కన్నీరు పెట్టించిన దానికి ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు.
తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని చీదరించుకున్నా తప్పులేదు. కానీ చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా తప్పే అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవం లేదని మనం చిన్నప్పట్నుండి నేర్చుకుంటున్నాం. లక్ష గోవులు దానం ఇచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా కన్నతల్లిని కష్టపెట్టిన పాపం నివృత్తి కాదట. కాబట్టి కన్నతల్లిని సంతోషంగా ఉండేలా చూసుకొండి.
సాధారణంగా చాలా మంది తెలిసో తెలియకో అనేక తప్పులు చేస్తారు. కొందరు పాపాలు కూడా చేస్తారు. అయితే కన్నతల్లిని కష్టపెడితే అది తీవ్ర పాపమట. కనుక తల్లిని కష్టపెట్టరాదు. ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…