జ్యోతిష్యం & వాస్తు

Money : ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతారు తెలుసా..?

Money : మ‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బ‌త‌క‌డానికే క‌దా. వారు, వారితోపాటు త‌మ ముందు త‌రాల వారు కూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా ధ‌నం సంపాదిస్తారు. ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. అయితే మ‌నం చేసే ప‌లు ర‌కాల ప‌నుల వ‌ల్ల ధ‌న‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అంతేకాదు, స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయ‌ట‌. మ‌రి ఏయే ప‌నుల వ‌ల్ల మ‌న‌కు ద‌రిద్రం క‌లుగుతుందో, వేటిని చేయ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా.

శ్మశానంలో ఉండే మరణించిన వారి ఎముకలను తాక‌కూడ‌దు. అలా చేస్తే అరిష్టం వెంటాడుతుందట. అంతే కాకుండా ప్ర‌తికూల శక్తులు వెంటపడి మ‌న‌కు అపారమైన నష్టం క‌లిగిస్తాయి. అన్నీ స‌మ‌స్య‌లను తెచ్చి పెడ‌తాయి. నేలమీద ప‌డిన ఆహారాన్ని కాలితో అస్స‌లు తాక‌కూడ‌దు. అలాగే మ‌నం ఆహారం తినే ప్లేట్‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ పొర‌పాటున కూడా అడుగుపెట్ట‌కూడ‌దు. అలా చేస్తే ఎప్ప‌టికీ దరిద్రం వెంటాడుతుంది. సంప‌ద అస్స‌లు క‌ల‌సి రాదు. పండుగలు, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల రోజుల్లో కుక్కను ముట్టుకోరాదు. అలా చేస్తే అపశకునం కలుగుతుంది. దీని వల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతోంది.

Money

ఇంటిని శుభ్రం చేశాక వ‌చ్చే మురికి నీరు శ‌రీరంపై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌డ‌కూడ‌దు. అలా పడితే అంతా దుర‌దృష్ట‌మే క‌లుగుతుంద‌ట‌. ఏది చేసినా క‌ల‌సి రాద‌ట. సంప‌ద అస్స‌లు ద‌రి చేర‌ద‌ట‌. ద‌హ‌న సంస్కారం చేసేట‌ప్పుడు చితి నుంచి వెలువ‌డే పొగ‌ను పీల్చ‌రాదు. అలా చేస్తే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ద‌రిద్ర దేవ‌త వెంటాడుతుంది. సంప‌ద అస్స‌లు చేకూర‌దు. శ‌వాన్ని ముట్టుకుంటే ఎవ‌రైనా ఆ త‌రువాత గంగా జలం (నీరు)తో క‌చ్చితంగా త‌ల‌స్నానం చేయాలి. లేక‌పోతే పేద‌రికం క‌లుగుతుంది. ఉన్న సంప‌ద అంతా తుడిచిపెట్టుకుపోతుంద‌ట‌.

దహన సంస్కారం చేశాక చితిలో ఉండే కలపను తాక‌రాదు. అలా చేస్తే అరిష్టాలు కలుగుతాయట. దీని వల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట. దీంతో స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంద‌ట‌. మురికిగా ఉండే చాపపై చేతులు ఉంచ‌రాదు. అలా ఉంచితే మనలో ఉండే సానుకూల శక్తులను అది బలవంతంగా లాక్కుంటుంద‌ట‌. దీంతో అరిష్టం కలిగి పేద‌రికం సంభ‌విస్తుంద‌ట‌. ద‌రిద్రులు అవుతార‌ట‌. సంప‌ద మొత్తం పోతుంద‌ట‌. ఈ 8 సూచ‌న‌ల‌ను నార‌ద పురాణంలో ఇచ్చారు. క‌నుక‌నే వీటి గురించి చెప్పాం. కాబ‌ట్టి ఈ ప‌నుల‌ను చేయ‌కండి. లేదంటే ఆప‌ద‌ల‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM