Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆలయాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. అదేమిటంటే..
రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం (నేటి హింపి ప్రాంతం) పై పడేస్తాడు. ఈ సంఘటన వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణం అవుతుంది. మరోవైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది. ఆ రుష్యముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతాంగ మహాముని దుందుభి మృతదేహాన్ని తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని చూసి.. వాలి కనుక దృశ్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.
సుగ్రీవుని వాలి చంపడానికి వెంటపడినప్పుడు శాపోదంతం తెలుసన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అణువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని చెబుతారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…