Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అయిపోవాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా పాటించాలి. ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి కనుక చేరిందంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్లి పోతుందని గుర్తు పెట్టుకోండి. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే మాత్రం ఇలాంటి తప్పులను చేయకూడదు.
రోజూ సాయంత్రం పూట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రెండు లవంగాలని అందులో వేయండి. మీ ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా కూడా ఈ దీపాలని పెట్టండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం కూడా మీ ఇంటికి మంచి చేయడానికి సహాయపడుతుంది. కర్పూరంతో వాస్తు దోషాలని తొలగించుకోవచ్చు. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కర్పూరాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని కనుక మీరు వేసినట్లయితే ప్రతికూల శక్తి తొలగి పోతుంది. అంతా మంచే జరుగుతుంది. సమస్యలు ఏమీ కూడా ఉండవు.
కర్పూరం వలన మంచి వాసనే కాదు. కర్పూరాన్ని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఆవుకి ఆహారాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. ఎంతో పుణ్యం వస్తుంది. గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది మిమ్మల్ని చక్కగా చూస్తారు. గోమాతకి రోజూ ఏదైనా ఆహారం పెట్టండి. ఇలా చాలా సమస్యలు తొలగి పోతాయి.
పక్షులకి ఆహారం పెడితే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. జీవితంలో మంచి పురోగతి, శ్రేయస్సు ఉంటుంది. ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు తుడవకూడదు. అలా చేయడం వలన సంపద పోతుంది. లక్ష్మీదేవి కోప్పడుతుంది. కనుక ఈ తప్పులు చేయకండి. అలాగే లక్ష్మీ దేవి ఇంట్లో ఉండాలంటే పైన చెప్పిన పద్ధతుల్ని పాటించండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…