సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి. ముఖ్యంగా నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకే ప్రతి మంగళవారం సింధూరం పెట్టి పూజ చేయడం వల్ల మన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. అలాగే మహావీరగరుడ స్వామి ఫోటోను పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
అదే విధంగా నిలువుగా నిలుచుని ఉండే హయగ్రీవుడి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఈ విధమైన ఫోటో ఇంట్లో ఉండటం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు, తెలివితేటలు పెరుగుతాయి. నరసింహస్వామి ఫోటోను ఉత్తర ముఖంగా పెట్టడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ వరాహస్వామి ఫోటో ఉండటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కను దిష్టి వినాయకుడి ఫోటో ఇంటి ద్వారం వద్ద ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫోటోలు సరైన దిశలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…