క్రైమ్‌

దారుణం.. పదహారేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన 60 ఏళ్ల వృద్ధుడు..

ప్రతి రోజూ ఈ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అక్రమాలు, దాడులు, అత్యాచారాల గురించి తెలిస్తే ఆడపిల్లలకు జన్మనివాలంటేనే భయం కలుగుతోంది. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ఆడపిల్లకు స్వేచ్ఛ లేకపోవడం ఎంతో దారుణమైన విషయం. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట బాలికలు, మహిళలు, యువతులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వయస్సుతో తారతమ్యం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి మృగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మండలంలోని పదహారేళ్ల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సదరు బాలిక రెండు రోజుల క్రితం కిరాణా దుకాణానికి వెళ్లగా అక్కడ ఓ 60 సంవత్సరాల వృద్ధుడు బాలికపై కన్నేసి తన వెంట పడ్డాడు. ఈ క్రమంలోనే తన చెయ్యి పట్టుకుని ఆ బాలికతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆ వృద్ధుడు తన పట్ల అలా ప్రవర్తించడంతో భయం వేసిన బాలిక ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టింది. బాలిక అలా కేకలు వేయడంతో ఆ వృద్ధుడు భయపడి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాలిక ఇంటికి వెళుతూ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM