సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హగ్గులు, కిస్సులు వంటి సన్నివేశాలు సర్వసాధారణం. ఏదైనా ఈవెంట్ లో కలిసిన సెలబ్రిటీలు ఈ విధంగా పలకరించుకోవడం సర్వసాధారణం. కానీ ఇలాంటి ఆహ్వానం మాత్రం బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అయిన షారుక్ ఖాన్ ప్రియాంక జీవితంలో ఒక చేదు అనుభవంగా మిగిలి పోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లో షారుక్ ఖాన్ కాజోల్ జంట ఎంతో పాపులర్ అయింది. తెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ జంట తెర వెనక మంచి స్నేహితులుగా ఇప్పటికీ ఎంతో మంచి స్నేహ బంధంతో కొనసాగుతున్నారు.
ప్రియాంక చోప్రా, షారుఖాన్ తెరపై కనిపించింది కేవలం రెండు సినిమాలలో మాత్రమే అయినప్పటికీ నిజజీవితంలో ప్రేమను పెంచుకున్నారు. కలకాలం ఆ ప్రేమ వారి జీవితంలో మిగిలిపోవాలని భావించారు. అయితే షారుక్ ఖాన్ జీవితంలోకి గౌరీ ఖాన్ రాకుంటే షారుక్ ప్రియాంక జీవితం ఒకటిగా ఉండేది. అయితే అప్పటికే పెళ్లి అయిన షారుక్ ఖాన్ పై పుట్టిన ప్రేమ కాస్త బ్రేక్ అప్ కి దారితీసింది.
షారుక్, ప్రియాంక కలిసి నటించక ముందు మంచి స్నేహితులుగా ఉండేవారు. పార్టీలలో కలిసిన వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది.ఆమె నవ్వు, లౌక్యంలేని ప్రవర్తన షారూఖ్‌ను ఆకర్షించింది.. ఇష్టపడేలా చేసింది. తనతో గడపడం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునే వారు కాదు. ఏదైనా ఫంక్షన్లు, ఈవెంట్ లు జరిగినప్పుడు నిర్వాహకులకు ప్రియాంకను ఆహ్వానించాలని నిర్వాహకులకు చెప్పేవారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ఈ క్రమంలోనే ఒకసారి కరణ్ జోహార్ బర్త్‌డేకూ ప్రియాంకని ఆహ్వానించమని కరణ్‌ను బలవంతపెట్టాడు షారుఖ్. స్నేహితుడిని బాధ పెట్టడం ఇష్టం లేక తన పుట్టిన రోజు వేడుకలకు ప్రియాంకను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే పార్టీకి వచ్చిన ప్రియాంకను బుగ్గమీద ముద్దు పెట్టి షారుక్ ప్రియాంకను పార్టీకి ఆహ్వానించాడు. ఆ సమయంలో షారుక్ వ్యవహారం కరణ్ కి నచ్చలేదు, గౌరీకి మింగుడు పడలేదు. దీంతో గౌరీ షారుక్ ఖాన్ కు ఎంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనతో ఇకపై ఎప్పుడు కలిసిన, తనతో సినిమాలు చేసిన తను విడాకులు ఇచ్చేస్తానని బెదిరించడంతో షారుక్ ఖాన్ తన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రియాంకతో ఏర్పడిన బంధానికి బ్రేక్ అప్ చెప్పుకున్నాడు. ఈ విధంగా తన భార్య వార్నింగ్ ద్వారా వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం విడిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…