నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని ఇది వరకు మనకు తెలిసిన విషయమే. అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుకి ప్రాధాన్యత ఉందట. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ పాత్రలో చేయటం కోసం దర్శకుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం చేత డేట్స్ కుదరని కారణంగా బాలకృష్ణ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు దర్శకుడు హీరోయిన్ శృతి హాసన్ ను సంప్రదించగా శృతి కూడా “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత బాలయ్య సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే దర్శకుడు నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అఖండ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…