ప్రస్తుతం ఉన్న ఈ కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి వివిధ రకాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబం సైతం తమ వంతు సాయంగా కరోనా బాధితులకు సహాయ సహకారాలను అందించారు.ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ మెగా హీరోలకు వారు చేస్తున్న సాయం గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు.అయితే ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలను తెలియజేస్తున్నాను అంటూ నాగబాబు తెలిపారు.
ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే అన్నయ్య స్పందించి వారికి ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తారు. ఈ కరోనా సమయంలో ఎన్నో సహాయ సహకారాలను మెగా హీరోలు అందరూ కలిసి చేశారు. ఇక అన్నయ్య కోడలు ఉపాసన అన్నయ్యకు ఏ మాత్రం తీసిపోదు. అడిగిన వారికి సహాయం చేయడంలో అన్నయ్యకు తగ్గ కోడలు ఉపాసన అని చెప్పవచ్చు.
అపోలో వంటి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటుంది. కానీ కరోనా సమయంలో ఎంతో మందికి తక్కువ ఖర్చుకే చికిత్సను అందిస్తున్నారు. ఓ సందర్భంలో ఉపాసనను ఇంత తక్కువ ఖర్చుతో ఎలా చికిత్స చేస్తున్నారని అడగగా అందుకు ఉపాసన స్పందిస్తూ… ఇలాంటి సమయంలోనే మనం సహాయం చేయాలని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఉపాసన సహకారంతోనే అన్నయ్య కార్మికులందరికీ కరోనా వ్యాక్సిన్ లను వేయించారు. కోడలు సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ మా అన్నయ్య కు ఉందని మా అన్నయ్యకు తగ్గ కోడలు ఉపాసన అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…