సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబుకు ముగ్గురు సంతానం. వారు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో తనదైన శైలిలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా పలు సినిమాలలో సందడి చేశాడు.
మంచు మనోజ్ హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో ఆయనకి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో మంచు మనోజ్ తన సొంత బ్యానర్ లోనే అహంబ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమా గురించి ఏ విషయమూ వెల్లడించలేదు.
ఈ క్రమంలోనే మంచు మనోజ్ కి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెబుతూ కొత్తగా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర తెలంగాణలో వెంచర్స్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి మంచు మనోజ్ త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…