శ్రీ‌ముఖిని చెంప దెబ్బ కొట్టిన అవినాష్‌.. వీడియో..

August 25, 2021 1:13 PM

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీలు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. త‌మ అభిమానుల‌తో ఎల్ల‌ప్పుడూ ట‌చ్‌లో ఉంటారు. రోజూ తాము ఏం చేస్తున్న‌దీ, ఏయే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌దీ, త‌మ అభిప్రాయాల‌ను, భావాల‌ను.. పంచుకుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో డ‌బ్ స్మాష్‌లు చేయ‌డం ఎక్కువైపోయింది. అలా న‌టి, యాంక‌ర్ శ్రీ‌ముఖి జ‌బర్ద‌స్త్ ముక్కు అవినాష్‌తో క‌లిసి ఓ డబ్ స్మాష్ చేసింది.

శ్రీ‌ముఖిని చెంప దెబ్బ కొట్టిన అవినాష్‌.. వీడియో..

కార్తీక దీపం సీరియ‌ల్ ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులోని ఓ స‌న్నివేశంతో శ్రీ‌ముఖి అవినాష్‌తో క‌లిసి ఓ డ‌బ్ స్మాష్ చేసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. అందులో అవినాష్ శ్రీ‌ముఖిని చెంప దెబ్బ కొడుతున్న‌ట్లు ఉన్న సీన్‌ను చూడ‌వ‌చ్చు.

https://www.instagram.com/reel/CS99C_RnsVv/?utm_source=ig_embed&ig_rid=374784a6-9f84-4c97-940e-0dd083886b6e

కాగా ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో నెటిజన్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. సీరియ‌ల్‌లోగా న‌టించారంటూ ఆ ఇద్ద‌రికీ నెటిజ‌న్లు కితాబిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment