ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 4వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన…
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 3వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన…
ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య శనివారం ముంబైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20…
ముంబైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 టోర్నీ రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. చెన్నై ఉంచిన భారీ లక్ష్యాన్ని…
కరోనా వల్ల గతేడాది చాలా ఆలస్యంగా ఐపీఎల్ జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ ప్రారంభమైంది. ఐపీఎల్ 14వ ఎడిషన్ ఈ నెల 9వ తేదీన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి బంతి…
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కొనసాగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్…
భారతీయుల ప్రతిభను ప్రోత్సహించడంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే తాజాగా ఆయన క్రికెటర్లు శార్దూల్ ఠాకూర్, టి.నటరాజన్‌లకు వారి…
దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం…
ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ ప్రారంభమవుతున్న విషయం…