బిజినెస్ ఐడియాలు

రూ.10వేల పెట్టుబ‌డితో చేసే వ్యాపారాలు ఇవి.. ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

ఎక్కువమంది, ఈ రోజుల్లో వ్యాపారాలపై శ్రద్ధ పెడుతున్నారు. వ్యాపారం చేసి, మంచిగా లాభాలని పొందడానికి చూస్తున్నారు. మీరు కూడా, ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని.. ఏ బిజినెస్ చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారా..? అయితే, మీకోసమే ఇక్కడ కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. రూ.10 వేలుతో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మంచిగా రాబడని పొందవచ్చు. అంత తక్కువ పెట్టుబడి తో, ఎలాంటి బిజినెస్ లు చేయొచ్చు అనే దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక చూసేయండి.

టిఫిన్ సర్వీస్ బిజినెస్ బాగుంటుంది. పురుషులకైనా, మహిళలకైనా ఇది బాగుంటుంది. కనుక, ఫుడ్ డెలివరీ చేయడం లేదంటే, టిఫిన్ సెంటర్ ని మొదలు పెట్టి, అదిరే లాభాలని పొందవచ్చు. టిఫిన్ సెంటర్ ని రూ.10 లోపు మొదలు పెట్టవచ్చు. తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభాన్ని పొందడానికి అవుతుంది. పదివేల రూపాయలు కంటే తక్కువ ఖర్చుతో, చిన్న స్టూడియోని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, గేమింగ్, వంటలు, టెక్నాలజీ, ఆర్ట్స్ ఇలా మీకు ఇష్టమైన దానిమీద మీరు వీడియోలను చేసి, డబ్బులు ని బాగా సంపాదించవచ్చు.

కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత, మీరు కెమెరా వంటి వాటిని కూడా కొనుక్కోవచ్చు. 10,000 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో, మీరు టీ స్టాల్ ని స్టార్ట్ చేయవచ్చు. టీ స్టాల్ ద్వారా చాలామంది కోటీశ్వరులు కూడా అయిపోతున్నారు. ఒక చిన్న టీ కొట్టు తో స్టార్ట్ చేసి, మీరు దానిని విస్తరించుకోవచ్చు.

ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు వేసి చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. 10,000 కంటే తక్కువ ఖర్చుతో, హెన్నా డిజైన్లు పెట్టి, మీరు సంపాదించుకోవచ్చు. దీనికోసం ఎక్కువ పెట్టుబడి కూడా అక్కర్లేదు. కాబట్టి, ఆర్ట్ ఉన్నవాళ్లు దీనిని మొదలు పెట్టవచ్చు. సంపాదన కూడా బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM