విజయ్ కోసం రష్మిక అంత దూరం వెళుతుందా.. ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా..?
టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్‌పై అద్భుతంగా నటించి అందరి మనసులు గెలుచుకున్న క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. విజయ్, రష్మికకు సంబంధించిన మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపిక్...















