గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : స‌మంత హాట్ ఫొటోల‌పై వెంకీ కూతురు ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి ?

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె హాట్ ఫొటోలు షేర్ చేయ‌గా, అవి…

Samantha : స‌మంత హాట్ ఫొటోల‌పై వెంకీ కూతురు ఇలాంటి కామెంట్స్ చేసిందేంటి ?

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె హాట్ ఫొటోలు షేర్ చేయ‌గా, అవి వైరల్ అవుతున్నాయి. ఫొటోల‌లో సామ్ ఎరుపు రంగు డ్రెస్ ధరించి అందాల విందు చేస్తూ.. అమ్మడు రెచ్చిపోయింది.

Samantha red dress photos venkatesh daughter ashritha comments

స‌మంత ఫొటోల‌కు ప‌లువురు నెటిజ‌న్స్, సెల‌బ్స్ కూడా కామెంట్స్ చేశారు. అయితే వెంక‌టేష్ కూతురు ఆశ్రిత చేసిన కామెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ అందాల ఆరబోత ఏంటి ? ఆ అందం ఏంటి.. తట్టుకోలేకపోతోన్నా ? ఉఫ్.. అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది ఆశ్రిత. ఇక ఆశ్రిత చేసిన కామెంట్‌కు సమంత నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. హగ్ చేసుకుంటున్నట్టుగా చెప్పేసింది. అలా సమంత పెట్టిన మంటలు మాత్రం ఆరడం లేదు.

సమంత ఇటీవ‌ల‌ ఇఫీ లో సందడి చేసింది. గోవాలో జరిగిన‌ 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇంటర్నేషన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా-ఇఫీ) 2021లో గెస్ట్ గా పాల్గొంది. ఈ ఈవెంట్లో పాల్గొని మాట్లాడే అవకాశం పొందిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచింది.

స‌మంత ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనుంది. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి