మ‌రో 6-8 వారాల్లో కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చే అవ‌కాశం: ఎయిమ్స్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా

Monday, 19 July 2021, 7:54 PM

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌క‌పోతే మ‌రో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా అన్నారు. ఈ మేర‌కు…

Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

Monday, 19 July 2021, 6:31 PM

Kidneys : మ‌న శ‌రీరంలో కిడ్నీలు చాలా ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరంలో చేరే వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మూత్రం రూపంలో బ‌య‌ట‌కు పంపుతాయి. అందువ‌ల్ల ఇవి నిరంత‌రాయంగా…

Fact Check: క్యాడ్‌బ‌రీ డెయిరీ మిల్క్ చాకొలెట్ల‌లో బీఫ్ క‌లుస్తుందా ? నిజ‌మెంత ?

Monday, 19 July 2021, 5:42 PM

సోష‌ల్ మీడియాలో ఎవ‌రు సృష్టిస్తున్నారో తెలియ‌డం లేదు కానీ ఈ మ‌ధ్య పుకార్లు బాగా పెరిగిపోయాయి. చాలా ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని కొంద‌రు నిజ‌మే…

బ‌క్రీద్ నేప‌థ్యంలో రూ.1 కోటి ప‌లికిన ఆ మేక ధ‌ర‌.. ఎక్క‌డంటే..?

Monday, 19 July 2021, 4:36 PM

బ‌క్రీద్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎక్క‌డ చూసినా మేక‌లు, గొర్రెల అమ్మ‌కాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర‌లోని బుల్ధానా జిల్లాలో ఓ మేక…

50వేల సినిమాల‌ను ఒక్క సెక‌న్‌లోనే డౌన్‌లోడ్ చేయ‌వ‌చ్చు.. అంత‌టి హైస్పీడ్ ఇంట‌ర్నెట్ వేగాన్ని సాధించిన జ‌పాన్‌..!

Monday, 19 July 2021, 3:30 PM

టెక్నాల‌జీ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే దేశాల్లో జ‌పాన్ తొలి స్థానంలో ఉంటుంది. అక్క‌డ సాంకేతిక రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. వ‌స్తూనే…

Bigg Boss 5 Telugu : త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ బిగ్‌బాస్ సీజన్ 5.. కంటెస్టెంట్స్ వీరే ?

Monday, 19 July 2021, 2:24 PM

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ షో.. దీని గురించి ఎవ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అనేక భాష‌ల్లో ఈ షో చాలా స‌క్సెస్ అయింది.…

స్మార్ట్ ఫోన్ల వెనుక కేస్‌ల‌లో కొంద‌రు క‌రెన్సీ నోట్ల‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

Monday, 19 July 2021, 1:12 PM

స్మార్ట్ ఫోన్లు అనేవి నేడు మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అవి ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన వ‌స్తువులు. కానీ నేడు నిత్యావ‌స‌ర వ‌స్తువులుగా మారాయి. దీంతో…

ఉద్యోగ అవ‌కాశం.. అమెజాన్‌లో రోజూ 4 గంట‌లు ప‌నిచేస్తే నెల‌కు రూ.60వేలు సంపాదించే అవ‌కాశం.. ఎలాగో తెలుసుకోండి..!

Monday, 19 July 2021, 12:00 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.55వేల నుంచి రూ.60వేల వ‌ర‌కు సంపాదించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఇందుకు గాను అమెజాన్‌లో డెలివ‌రీ బాయ్ గా ప‌నిచేయాల్సి ఉంటుంది.…

కోవిడ్ వ‌ల్ల భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయా ? ఈ డిజిట‌ల్ ప‌రిక‌రాల‌ను ఇంట్లో ఉంచుకోండి.. సుర‌క్షితంగా ఉండండి..!

Monday, 19 July 2021, 11:14 AM

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు అంతం అవుతుందా ? అని ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు…

శ్రీలంకతో తొలి వన్డే.. ఘన విజయం సాధించిన భారత్‌..

Sunday, 18 July 2021, 10:20 PM

శ్రీలంక టూర్‌లో భాగంగా ఆ జట్టుతో కొలంబోలో ఆదివారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగానే…