సోషల్ మీడియాలో ఎవరు సృష్టిస్తున్నారో తెలియడం లేదు కానీ ఈ మధ్య పుకార్లు బాగా పెరిగిపోయాయి. చాలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. వాటిని కొందరు నిజమే అని నమ్మి నష్టపోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాకొలెట్లలో బీఫ్ కలుస్తుందని ఒక వార్త ప్రచారం అవుతోంది. సదరు చాకొలెట్లలో గెలాటిన్ అనే పదార్థం ఉంటుందని, అది బీఫ్ నుంచి వస్తుందని, కనుక ఆ చాకొలెట్లలో బీఫ్ కలుస్తుందని.. ఓ వార్త ప్రచారం అవుతోంది.
అయితే దీనిపై క్యాడ్‌బరీ సంస్థ స్పందించింది. తమకు సంస్థకు చెందిన డెయిరీ మిల్క్ చాకొలెట్లు మాత్రమే కాదు, ఏ ఉత్పత్తిలోనూ బీఫ్ కలవదని, ప్యాక్‌పై గ్రీన్ కలర్ చుక్క ఉంటుందని, దానర్థం ఆ ఫుడ్ పూర్తిగా శాకాహారమేనని.. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి వార్తలను నమ్మకూడదని హెచ్చరించింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…