Cyclone Gulab : గులాబ్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది.. రానున్న 4-5 గంటల్లో హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు..

Monday, 27 September 2021, 11:34 AM

Cyclone Gulab : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తీరాన్ని తాకిన గులాబ్‌ ఉఫాన్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో గులాబ్‌ తుఫాన్‌ తీరాన్ని తాకింది.…

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపను ఇచ్చే వృక్షం ఇదే.. ధర ఎంతో తెలుసా ?

Sunday, 26 September 2021, 9:07 PM

ప్రపంచ వ్యాప్తంగా భూమిపై అనేక వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చోట మనకు భిన్న రకాల వృక్షాలు కనిపిస్తుంటాయి. కొన్ని ఆయుర్వేద పరంగా మనకు ఔషధాలుగా పనిచేస్తాయి.…

దారుణం.. భార్యాభర్తల మధ్య గొడవలు.. బలైన 22 రోజుల పసికందు..

Sunday, 26 September 2021, 8:36 PM

కడుపున పుట్టినబిడ్డ అన్న మమకారం లేకుండా 22 రోజుల పసిగుడ్డుపై ఓ తండ్రి తన పైశాచికత్వాన్ని చూపించాడు. తాగిన మత్తులో తన బిడ్డ, తన భార్యపై విచక్షణారహితంగా…

కుటుంబాన్ని పోషించడం కోసం రోడ్డు ప‌క్క‌న ఆహారం అమ్ముతున్న బాలుడు.. అంద‌రిచే క‌న్నీళ్లు పెట్టిస్తున్నాడు..

Sunday, 26 September 2021, 6:27 PM

భూమిపై అంద‌రి జీవితాలు ఒకేలా ఉండ‌వు. కొంద‌రు పుట్టుక‌తోనే ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ కొంద‌రికి క‌ష్టాలు, క‌న్నీళ్లు నిత్యం ప‌ల‌క‌రిస్తూనే ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ మొక్క‌వోని ధైర్యంతో వారు…

దారుణం.. చిన్న‌పాటి గొడ‌వ‌కే భార్య‌ను స్క్రూ డ్రైవ‌ర్‌, క‌త్తితో పొడిచి చంపేశాడు..

Sunday, 26 September 2021, 4:32 PM

భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే. అయితే ఆ గొడ‌వ‌లు కొంత స‌మ‌యం అయితే స‌ద్దు మ‌ణిగిపోతాయి. త‌ర్వాత దంప‌తులు ఎప్ప‌టిలాగే క‌ల‌సి మెల‌సి ఉంటారు.…

వామ్మో.. పగ తీర్చుకోవడం కోసం 22 కిలోమీటర్లు పరుగెత్తిన కోతి..!

Sunday, 26 September 2021, 3:27 PM

సాధారణంగా పాములు పగ పడతాయన్న విషయం మనం విన్నాం. కానీ కోతులు పగపట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కర్ణాటకకు చెందిన…

రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

Sunday, 26 September 2021, 1:32 PM

సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు…

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపిన ప్రభుత్వం

Sunday, 26 September 2021, 11:20 AM

ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు.…

ఈ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో పాపం.. ముగ్గురు పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య..!

Saturday, 25 September 2021, 10:18 PM

సాధారణంగా ఏ తల్లి అయినా తనకు ఎంతటి కష్టం వచ్చినా తన బిడ్డల ఆలనాపాలనా చూస్తూ ఆ కష్టాన్ని మరిచిపోయి బిడ్డలకోసం బతుకుతుంది. కడుపు తీపిని చంపుకోలేక…

రెండు చేతులతో పరిగెడుతూ గిన్నిస్‌ బుక్ రికార్డుకెక్కిన యువకుడు.. ఎందరికో ఆదర్శం!

Saturday, 25 September 2021, 10:13 PM

సాధారణంగా ఏదైనా పని చేయాలంటే మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఉండాలని భావిస్తాము. ఈ క్రమంలోనే కొందరు శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఎలాంటి చిన్న పని…