Rakul Preet Singh : షాకింగ్ లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. స‌ర్జ‌రీ విక‌టించ‌డం వ‌ల్లే..?

September 27, 2021 1:42 PM

Rakul Preet Singh : త‌న గ్లామ‌ర‌స్ లుక్‌తో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ కుర్ర‌కారు మ‌దిని దోచుకుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా అవ‌కాశాల‌ను కూడా ద‌క్కించుకుంటున్న ఈ భామ కొన్ని స‌క్సెస్ చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది. అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు చెందిన తాజా లుక్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rakul Preet Singh : షాకింగ్ లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. స‌ర్జ‌రీ విక‌టించ‌డం వ‌ల్లే..?

హీరోయిన్లు త‌మ అందాన్ని మ‌రింత రెట్టింపు చేసుకోవ‌డం కోసం త‌ర‌చూ స‌ర్జ‌రీలు చేయించుకుంటుంటారు. అందులో భాగంగానే ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా గ‌తంలో ముక్కుకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా ఈమె పెద‌వుల‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుందంటూ వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Rakul Preet Singh : షాకింగ్ లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. స‌ర్జ‌రీ విక‌టించ‌డం వ‌ల్లే..?

ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా త‌న లుక్‌కు చెందిన ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె పెద‌వులు, ముక్కు, చెక్కిళ్లలో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో ఆమె కొత్త లుక్‌ను చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. అస‌లు ఈమె ర‌కుల్ ప్రీత్ సింగ్‌యేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rakul Preet Singh : షాకింగ్ లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. స‌ర్జ‌రీ విక‌టించ‌డం వ‌ల్లే..?

ఇక కొంద‌రైతే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ విక‌టించ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని అంటున్నారు. అయితే ర‌కుల్ పాత ఫొటోలు, ఇప్ప‌టి ఫొటోను ప‌రిశీలించి చూస్తే క‌చ్చితంగా మార్పు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె బ‌క్క ప‌లుచ‌గా మారి దారుణ‌మైన లుక్‌లో క‌నిపించింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ లుక్ మారింది. దీంతో ఆమెను చూసిన అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు.

https://www.instagram.com/p/CULHzEJqQ5W/?utm_source=ig_embed&ig_rid=4c2bf2ea-a3a0-4141-8e41-660e93ceaa79

ఇక ర‌కుల్ ప్రీత్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె ఎక్కువ‌గా బాలీవుడ్ చిత్రాల‌పైనే ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం ఆమె కొండ‌పొలం అనే తెలుగు సినిమాలో చేస్తోంది. ఈ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now