వినాయ‌క చ‌వితి రోజు పూజా విధానం కోసం.. పుస్త‌కం.. ఉచితంగా PDF ను డౌన్ లోడ్ చేసుకోండి..!!

September 9, 2021 5:28 PM

వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటారు. 9 రోజుల పాటు వినాయ‌కుడికి అంగ‌రంగ వైభ‌వంగా పూజ‌లు చేసి త‌రువాత ఘ‌నంగా బొజ్జ గ‌ణ‌పయ్య‌ల‌ను సాగ‌నంపుతారు. ప్ర‌తి ఏటా ఎంతో పెద్ద ఎత్తున వినాయ‌క చ‌వితిని ప్ర‌జ‌లు జ‌రుపుకుంటారు.

వినాయ‌క చ‌వితి రోజు పూజా విధానం కోసం.. పుస్త‌కం.. ఉచితంగా PDF ను డౌన్ లోడ్ చేసుకోండి..!!

విఘ్నేశ్వ‌రుడు.. అంటే మ‌నం ఏ ప‌ని త‌ల‌పెట్టినా అందులో విఘ్నాలు రాకుండా చూసేవాడు అని అర్థం. అందుక‌నే కొత్త‌గా మ‌నం ఏదైనా ప్రారంభించినా, శుభ కార్యాల‌ప్పుడు అయినా తొలి పూజ గ‌ణేషుడికి చేస్తారు. ఆయ‌న‌కు ఆ విధంగా ప్రాధాన్య‌త‌ను స‌క‌ల దేవ‌త‌లు క‌ల్పించారు.

గ‌ణ‌నాథుడు అంటే.. గ‌ణాల‌కు అధిప‌తి. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే అన్నీ న‌డుస్తుంటాయి. వినాయ‌కుడి బొజ్జ తిన్న ఆహారాన్ని నెమ్మ‌దిగా, స‌రిగ్గా జీర్ణం చేయ‌మ‌ని సూచిస్తుంది. ఆయ‌న వెడ‌ల్పాటి చెవులు జ్ఞానానికి ప్ర‌తీక‌. అందుక‌నే విద్యార్థులు ఆయ‌న‌కు పూజ‌లు చేస్తే చ‌దువుల్లో రాణిస్తారు. ఇక వినాయ‌క చ‌వితి రోజు ఇంట్లో విగ్ర‌హాల‌ను పెట్టుకుని పూజించే వారు పూజా విధానం తెలియ‌క‌పోతే దాన్ని ఈ పుస్త‌కంలో చూసి తెలుసుకోవ‌చ్చు. కింద లింక్‌లో ఇచ్చిన వినాయ‌క పూజా విధానం పుస్త‌కాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి.

వినాయ‌క పూజా విధానం పుస్త‌కాన్ని డౌన్‌లోడ్ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి: వినాయ‌క పూజా విధానం PDF Download

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment