మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.1 నోటు ఉందా ? రూ.45వేలు పొంద‌వ‌చ్చు..!

August 22, 2021 12:31 PM

ఇంటి వ‌ద్ద కూర్చునే డ‌బ్బును త్వ‌ర‌గా సంపాదించాల‌ని చూస్తున్నారా ? అయితే ఈ అవ‌కాశం మీ కోస‌మే. అలా అని చెప్పి షార్ట్ క‌ట్‌లో డ‌బ్బును సంపాదించ‌డం కాదు, నీతిగా నిజాయితీగా సంపాదించే అవ‌కాశ‌మే. అది ఏమిటంటే..

మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.1 నోటు ఉందా ? రూ.45వేలు పొంద‌వ‌చ్చు..!

మీ వ‌ద్ద కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న పాత రూ.1 నోటు ఉందా ? అయితే దాన్ని ఆన్‌లైన్ లో విక్ర‌యించి రూ.45వేలు పొంద‌వ‌చ్చు. స‌ద‌రు నోటు 1957 సంవ‌త్స‌రానికి చెందిన‌ది. దానిపై అప్ప‌టి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ హెచ్ఎం ప‌టేల్ సంత‌కం ఉంటుంది. దానిపై 126345 అనే సీరియ‌ల్ నంబ‌ర్ ఉండాలి. ఇలాంటి నోటు గ‌న‌క మీ ద‌గ్గ‌ర ఉంటే దాన్ని ఆన్‌లైన్ లో విక్ర‌యించి రూ.45వేలు పొంద‌వ‌చ్చు.

కాయిన్ బ‌జార్ అనే వెబ్‌సైట్‌లో పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. క‌నుక మీ ద‌గ్గ‌ర ఇదే కాదు, ఇంకా ఏవైనా పాత నోట్లు, నాణేలు ఉంటే ఆ సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకుని వాటికి చెందిన ఫొటోల‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆస‌క్తి ఉన్న‌వారు స‌ద‌రు మొత్తాన్ని చెల్లించి నాణేలు లేదా నోట్ల‌ను కొనుగోలు చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment