Cumin For Weight Loss : జీల‌క‌ర్ర‌ని ఇలా తినండి.. 90 కిలోలు ఉన్నా స‌రే 50 కిలోల‌కు దిగి వ‌స్తారు..!

December 19, 2023 5:46 PM

Cumin For Weight Loss : చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. బాగా లావుగా ఉన్నారని, ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక రకాల పద్ధతిని కూడా పాటిస్తూ ఉంటారు. మీరు లావుగా ఉన్నారా..? సన్నగా వాళ్ళని చూస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. ఇలా చేయడం వలన, ఈజీగా బరువు తగ్గిపోవడానికి అవుతుంది. సన్నబడాలని అనుకునే వాళ్ళు, ఈ చిన్న చిట్కాని పాటిస్తే సరిపోతుంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. మన ఇంట్లో ఉండే పలు ఆహార పదార్థాలతో, ఈ సమస్య నుండి బయటపడవచ్చు. నిజానికి ఈ మధ్యకాలంలో, చాలామంది మందులు మీద ఆధారపడిపోతున్నారు.

కానీ, ఇంటి చిట్కాలతో చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రతో పలు లాభాలను పొందవచ్చు. జీర్ణకోశ శ్వాస కోశ ముఖ్యంగా సంతాన ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై, ప్రభావం చూపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రని తీసుకోవడం వల్ల, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీలకర్రని నమిలితే, నోటి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. జీలకర్ర ని ప్రతిరోజు మనం మంటలో వాడుతూ ఉంటాము.

Cumin For Weight Loss this is the way to take it
Cumin For Weight Loss

స్వచ్ఛమైన జీలకర్రని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి చెక్ పెట్టవచ్చు. జీలకర్రతో వికారం తగ్గుతుంది. అలానే, వాంతులు తగ్గుతాయి. జీలకర్రను తీసుకోవడం వలన, జీర్ణకోశ పై ప్రభావం చూపిస్తుంది. జీలకర్రని తీసుకోవడం వలన, అజీర్తి వంటి బాధలు కూడా ఉండవు. ఆయుర్వేదంలో కూడా జీలకర్ర కి ప్రత్యేక స్థానం ఉంది.

జీర్ణకోశ సమస్యలు ఏమైనా ఉంటే, జీలకర్రని నలిపి కొద్దిగా తిని, నీళ్లు తాగితే సరిపోతుంది. ఈ సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు. లేకపోతే, మీరు నీళ్లలో జీలకర్ర పొడి కలుపుకొని తీసుకోవచ్చు. ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీలకర్ర మజ్జిగలో వేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా, జీలకర్రతో అరుగుదల బాధలు తొలగిపోతాయి. అలానే, బరువు కూడా కంట్రోల్ లోనే ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now