Sai Baba : గురువారం సాయిబాబాకు ఇవి పెట్టండి.. అనుకున్న‌వ‌న్నీ నెర‌వేరుతాయి..!

August 9, 2023 3:09 PM

Sai Baba : సాయిబాబాని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. సాయిబాబాకి ఎంతో మంది భక్తులు ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబా నెరవేరుస్తాడ‌ని భక్తుల నమ్మకం. సాయిబాబా కోసం చాలా మంది షిరిడీ కూడా వెళుతూ ఉంటారు. గురువారం కనుక ఇలా చేశారంటే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా ఆశీస్సులను పొంది, ఆ కోరికలు నెరవేరాలని, కష్టాల నుండి గట్టెక్కాలని చాలా మంది కోరుకుంటారు.

అయితే అనుకున్న కోరికలు నెరవేరి, బాబా ఆశీస్సులని పొందాలంటే, బాబాకి ప్రీతికరమైన ఈ ఆహార పదార్థాలను పెడితే, క‌చ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టాలనుండి బయటపడవచ్చు. మరి బాబాకి వేటిని సమర్పిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

put these items to Sai Baba on thursday
Sai Baba

బాబాకి పాలకూర అంటే చాలా ఇష్టమట. పాలకూరని నైవేద్యంగా పెడితే, బాబా కోరికల్ని నెరవేరుస్తాడ‌ట. అలానే బాబాకి హల్వా అంటే చాలా ఇష్టం. హల్వాని చేసి బాబాకి పెడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కిచిడీ కూడా బాబాకి చాలా ఇష్టం. కిచిడీ చేసి బాబాకి నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు నెరవేతాయి. కష్టాల నుండి బయటపడొచ్చు.

కొబ్బరికాయ కూడా బాబాకి ఎంతో ప్రీతికరమైనది. కొబ్బరికాయని కూడా బాబా కోసం పెట్టండి. స్వీట్ లని కూడా బాబాకి చేసి పెట్టొచ్చు. స్వీట్లు అంటే కూడా బాబాకి చాలా ఇష్టం. అంతే కాదు బాబాకి పండ్లు, పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం. ఇలా మీరు బాబాకి పూజ చేసేటప్పుడు వీటిని పెట్టినట్లయితే, కచ్చితంగా కష్టాల నుండి బాబా మిమ్మల్ని బయటపడేస్తాడు. మరి ఈసారి బాబాకి పూజ చేసినప్పుడు, ఈ విషయాలని గుర్తు పెట్టుకొని, ఆచరించండి. సమస్యలు లేకుండా వుండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment