India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Viral Video: వామ్మో సీఎం కేసీఆర్‌కు కోపం వ‌చ్చింది.. ఏం చేశారో చూడండి..!

IDL Desk by IDL Desk
Monday, 5 July 2021, 4:30 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న స్టైలే వేరు. ప్ర‌జ‌ల‌కు వ‌రాల‌ను ఇవ్వాల‌న్నా.. వారిని చ‌లోక్తులు, జోకుల‌తో న‌వ్వించాల‌న్నా.. ఆయ‌న‌ను మించిన రాజ‌కీయ నాయ‌కుడు లేరు. అందుక‌నే రెండోసారి ఆయ‌న‌ను సీఎంను చేశారు. అయితే ఆయ‌న‌కు కోపం వ‌స్తే మామూలుగా ఉండ‌దు. తాజాగా ఓ చోట జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు కోపం వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఏం చేశారో చూడండి.

cm kcr angry watch video

త‌న తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేసీఆర్‌ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల‌ను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.

#WATCH | Telangana Chief Minister K Chandrashekar Rao pulls out ribbon after not getting a pair of scissors for cutting the ribbon, at an inauguration in Medipally of Thangallapally Mandal in Rajanna Sircilla district on Sunday. pic.twitter.com/0KjNCITgy3

— ANI (@ANI) July 5, 2021

ఈ క్ర‌మంలో రిబ్బ‌న్‌ను క‌ట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వ‌ద్ద ఆగారు. అయిన‌ప్ప‌టికీ క‌త్తెర‌ను అందించ‌లేక‌పోయారు. దీంతో కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వెంట‌నే రిబ్బ‌న్‌ను చేత్తో తొల‌గించి విసిరేసిన‌ట్లు ప‌క్క‌కు వేశారు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ గా మారింది.

Tags: viral videoమంత్రి కేటీఆర్సిరిసిల్ల‌సీఎం కేసీఆర్‌
Previous Post

రుచికరమైన.. ఆరోగ్యకరమైన బాదం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

Next Post

రాజకీయాలలోకి మెగా వారసుడు… వైరల్ అవుతున్నఅప్‌డేట్‌ !

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Wednesday, 14 January 2026, 5:37 PM
వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by IDL Desk
Wednesday, 14 January 2026, 5:37 PM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.