Surekhavani : సురేఖా వాణి కూతురు గ్లామ‌ర్‌ షో.. దారుణంగా తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్..

February 16, 2023 8:39 AM

Surekhavani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించిన సురేఖా వాణి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమెను సోషల్ మీడియా జనాలు లక్షల్లో ఫాలో అవుతున్నారు. తన అభిమానులతో టచ్ లో ఉంటూ మరింత పాపులారిటీ పెంచుకుంటూ ఉంటుంది. అయితే సురేఖా వాణి త‌న కూత‌రు సుప్రిత‌ని హీరోయిన్‌గా చేయాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంది. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్న సుప్రిత‌.. బుల్లితెరపైన కూడా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా సుప్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే అప్పుడ‌ప్పుడు దారుణ‌మైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

సురేష్ తేజ – సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయం కాగా, యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ఈ అమ్మడు 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచేసుకుంది. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రితను తల్లి సురేఖ వాణి సినీ రంగానికి పరిచయం
చేయాల‌ని ఎంత‌గానో ఉవిళ్లూరుతుంది.

Surekhavani shared supritha latest photos netizen troll
Surekhavani

సుప్రిత గురించి అప్పుడప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తల్లితో కలిసి సుప్రిత తరచూ రెచ్చిపోతోంది. దీంతో హాట్ టాపిక్ అవుతోంది. సుప్రిత త‌న‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను వ‌దులుతూ తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా తల్లి కూతుళ్లు ఇద్దరూ హ్యాపీగా బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా సురేఖ వాణి తన కుమార్తెతో బీచ్ లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇందులో సుప్రీత కాస్త బోల్డ్ గా అందాలు ఆరబోస్తోంది. కూతురిని ఎందుకు ఇలా చెడ‌గొడుతున్నావు.. మీ లగ్జరీ మైంటనెన్స్ కి డబ్బు ఎలా వస్తోంది, అమ్మని మించిపోయిన కూతురు అయిందిగా అంటూ సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన కామెంట్స్ పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now