Amazon Jobs : అమెజాన్ జాబ్స్‌.. ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు.. జీతం రూ.30వేలు.. ల్యాప్‌టాప్ ఫ్రీగా ఇస్తారు..

November 17, 2022 6:43 PM

Amazon Jobs : అమెజాన్ నుండి కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంట్లో కూర్చోనైన ఈ ఉద్యోగాలు చేసుకునే వేసుబాటైతే ఉంది. ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు ఎవరైనా అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. అమెజాన్ జాబ్స్ కి అప్లై చేసే వారికి అప్లికేషన్ ఫీజు లేదు. వర్క్ చేయడానికి లాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తారు.  4 నెలల ట్రైనింగ్ తరువాత జాబ్ అస్సలు మిస్స్ అవొద్దు. మీరు అప్లై చేసి ఒక్క వారంలో ఉద్యోగం వస్తుంది. వ్రాతపూర్వక మరియు మౌఖిక ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో వ్యాపార ప్రావీణ్యం ఉంటే చాలు.

Amazon Jobs latest jobs work from home 2022
Amazon Jobs

2018, 2019, 2021, 2022 సంవత్సరంలో ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్  పాస్డ్ ఔట్ అభ్యర్థులు ఈ జాబ్ కోసం  అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్ ఉంటుంది. పోస్టులను అనుసరించి అభ్యర్థి జాబ్ లో చేరగానే ₹30,000/- నుండి ₹50,000/- వరకు నెల జీతం తీసుకోవచ్చు. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. అభ్యర్థులు ఎవరు కూడా దరఖాస్తుకి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Amazon Jobs Apply

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now