Sreemukhi : మరింత రెచ్చిపోయిన శ్రీముఖి.. ఉవ్వెత్తున ఎగసిపడే ఎద అందాలతో కుర్రాళ్లకు కేక పుట్టిస్తోంది..!

October 9, 2022 4:51 PM

Sreemukhi : ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్రీముఖి బ్లాక్ కోట్, సిల్వర్ కలర్ మిడ్డీ ధరించింది. బ్లాక్ కోట్ బటన్స్ విప్పేసి లోపల దాగున్న బ్రా అందాలతో శ్రీముఖి మెస్మరైజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో శ్రీముఖి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

Sreemukhi latest black color dress photos wonderful
Sreemukhi

వివిధ యాంగిల్స్ లో క్లీవేజ్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం అదుర్స్. బ్లాక్ బ్రాలో శ్రీముఖి ఈ విధంగా రెచ్చిపోవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆహాలో డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత హాట్ గా ముస్తాబైంది. ప్రస్తుతం శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీముఖి ఇలా ఎక్స్ పోజింగ్ చేయడం కొందరి నెటిజన్లకు నచ్చడం లేదు. మరికొందరు మాత్రం శ్రీముఖి గ్లామర్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now