Rakul Preet Singh : ఎద అందాలు కనిపించేలా రకుల్ వర్కౌట్స్ వీడియో.. చలిలో కూడా చెమటలు ప‌ట్టిస్తుందిగా.. వీడియో..

October 7, 2022 8:02 PM

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాధించిందీ బ్యూటీ.

ఇక టాలీవుడ్ లో జెండా ఎత్తేసిన రకుల్ బాలీవుడ్ లో 4,5 చిత్రాలు చేస్తుంది. ఆమె నటించిన అటాక్, రన్ వే 34 ఇటీవల విడుదలయ్యాయి. అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఆమెకు అవకాశాలు తగ్గడం లేదు. రకుల్ నటిస్తున్న డాక్టర్ జి, ఛత్రివాలి, థాంక్ గాడ్ హిందీ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే తమిళ చిత్రాలు అయలాన్, భారతీయుడు 2 లో ఆమె హీరోయిన్ గా చేస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో అల్లాడిస్తుంది. వరుస ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తరచుగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rakul Preet Singh latest workout video viral
Rakul Preet Singh

అయితే తాజాగా ఓ ఫిట్‌నెస్ ప్రొడక్ట్ ప్రమోషనల్ లో భాగంగా వర్క్ అవుట్ వీడియో చేసింది. ఈ వీడియోలో రకుల్ ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మనసులు మెలిపెట్టింది. రకుల్ వీడియో చూస్తే చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే. అంతలా అందాల ప్రదర్శన చేసింది అమ్మడు. బాలీవుడ్ కి వెళ్ళాక రకుల్ ఫిట్‌నెస్ ఫ్రీక్ గా మారిపోయింది. మరోవైపు గ్లామర్ ఫోటో షూట్స్ రూపంలో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. తన బర్త్ డే సందర్భంగా రకుల్ తన ప్రియుడు జాకీని పరిచయం చేసింది. ప్రేమ విషయం బయటపెట్టిన నాటి నుండి రకుల్ కి పెళ్లెప్పుడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now