Priya Prakash Varrier : ఎద అందాలతో రచ్చ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్.. అస్సలు ఏం దాచుకోవా.. అంటున్న నెటిజన్లు..

October 6, 2022 6:20 PM

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియ‌ర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న మళ‌యాళీ భామ. ఆమె అదృష్టం అలా కుదిరినా.. ఆమె నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ప్రియా.. నితిన్ సరసన చెక్ సినిమాతో పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన చెక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. అయితేనేం.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చాలు. తనకు ఉన్న క్రేజ్ అటువంటిది మరి. తను ఏ ఫోటో షేర్ చేసినా, ఏ వీడియో పెట్టినా సోషల్ మీడియా దద్దరిల్లిపోవాల్సిందే. తాజాగా ప్రియ వారియర్ సముద్రంలో షికార్లు కొడుతూ ఫోటోలు దిగింది. బికినీ కాని బికినీ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది.

Priya Prakash Varrier enjoying in her vacation photos viral
Priya Prakash Varrier

బోట్ మీద సముద్రంలో షికారు చేస్తూ అందాలు మొత్తం ఆరబోసింది. నీళ్లలోకి దిగి ప్రియా చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి ప్రియ.. ఏమాత్రం దాచుకోవా.. ఎద అందాలను అలా చూపించేస్తావా.. ఎందుకు ఇలా అందాలు ఆరబోస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ రెండు హిందీ చిత్రాలతోపాటు ఓ మళ‌యాళీ చిత్రంలో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment