Krithi Shetty : స్లిమ్‌గా మారిన కృతి శెట్టి.. కానీ అదే మిస్ అయిందంటున్నారు..!

October 4, 2022 1:17 PM

Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో కృతి శెట్టికి మంచి ఫేమ్ వచ్చింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు కృతికి తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తుంది.

కృతిశెట్టి నటించిన ది వారియర్ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలాగే ఇటీవ‌ల‌ విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఇటీవల విడుదలైన సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కృతిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్టైంది. అయితే దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు కృతి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా కృతి శెట్టి బ్లూ డిజైనర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ట్రాన్స్‌ప‌రెంట్ శారీ కాబట్టి కృతి శెట్టి నాభి సొగసు మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది.

Krithi Shetty latest blue color dress photos viral netizen comments
Krithi Shetty

కృతి శెట్టి ఈ రేంజ్ లో అందాలు అరబోయడంతో చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్ని యాంగిల్స్ తో తన పరువాలని కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా చూపిస్తోంది. అమాయకంగా చూస్తూ కృతి అగ్గి రాజేస్తోంది అనే చెప్పాలి. కొందరు మాత్రం కృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సన్నగా, పెళుసుగా కనిపిస్తోందని, అదనపు బరువు తగ్గడం వల్ల ఉప్పెన స్పార్క్ కనిపించకుండా పోయిందంటున్నారు. ఏదేమైనా కృతి శెట్టి మంచి కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment