Devi Nagavalli : దేవి నాగవల్లి నెల సంపాదన ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

September 18, 2022 11:09 AM

Devi Nagavalli : బిగ్ బాస్ షోతో పాటు టీవీ9 యాంక‌ర్‌గా అంద‌రి దృష్టిని  ఆకర్షించింది దేవి నాగ‌వ‌ల్లి. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న దేవి నాగవల్లి గొప్ప ఫెమినిస్ట్. దేవి నాగవల్లి యాంకర్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు ఈమెతో ఏ స్టార్ హీరో అయినా సరే డిబేట్ పెట్టాడు అంటే కచ్చితంగా ఆ హీరో విజయం సాధించినట్టే. నిజం చెప్పాలంటే ఒకానొక సందర్భంలో న్యూస్ రీడర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ఇక వారు చెప్పే వార్తలను వినే వారికి మాత్రమే వీరి గురించి తెలుస్తుంది.

కానీ ఇప్పుడు ఎంతోమంది న్యూస్ రీడర్లు సోషల్ మీడియాతోపాటు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. టీవీ9 లో సుదీర్ఘకాలంగా న్యూస్ రీడర్ గా వ్యవహరిస్తున్న దేవి నాగవల్లి ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ టీవీ9 లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంది. ఆమెకు ఇతర చానల్స్ నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయని సమాచారం, అయినా కూడా టీవీ9 వదిలి వెళ్లే ఉద్దేశం ఆమెకు లేదు.

do you know how much Devi Nagavalli earns
Devi Nagavalli

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేవీ నాగవల్లికి టీవీ9 నెలకు రూ.2 లక్షల శాలరీ ఇస్తుందట. ఆమె ప్రత్యేక కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ఇతర యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తానికి ఏడాదికి ఒక్క టీవీ 9 నుంచి 24 లక్షల రూపాయలను అందుకుంటుంది. స్పెషల్ బోనసులు కూడా ఉంటాయి. మొత్తంగా వీటిని కలుపుకొని రూ.25 లక్షలు టీవీ9 ద్వారా ఏడాది సంపాదనైతే.. ఇతర కార్యక్రమాల ద్వారా మరొక ఏడు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తం ఏడాదికి దేవి నాగవల్లి రూ.32 లక్షల వరకు సంపాదిస్తోందని అంచనా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment