Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్‌ను ఇంత గ్లామ‌ర్‌గా ఎప్పుడూ చూసి ఉండ‌రు..!

September 15, 2022 8:07 PM

Keerthy Suresh : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయిన కీర్తి సురేష్ తాజాగా ఓ ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే ఆమె టైట్ ఫిట్ డ్రెస్ లో ఎద అందాలు కుర్రాళ్లకు మత్తెక్కించాయి. ఇక ఒక స్టార్ హీరయిన్ ఇలా కనిపిస్తే.. కెమెరా కళ్లు ఆగుతాయా..? వెంటనే కుర్రాళ్ల కళ్లతో పాటు.. కెమెరాలు కూడా కీర్తిపైన ఫోకస్ చేశాయి. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. కీర్తి సురేష్ ఎద అందాలకు, స్టన్నింగ్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

Keerthy Suresh at airport fans came for selfies
Keerthy Suresh

 

కీర్తిని చూసిన నెటిజన్లు వావ్.. వాట్ ఎ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో న్యాచురల్ స్టార్‌ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్‌ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.

https://www.youtube.com/watch?v=DZ22RfdQ7sA

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment