Sara Ali Khan : ఎంత‌టి వారైనా సారా అలీ ఖాన్ అందాల‌కు చిత్త‌వ్వాల్సిందే..!

June 17, 2022 6:40 PM

Sara Ali Khan : బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల కుమార్తెల‌లో సారా అలీ ఖాన్ ఒక‌రు. ఈమె సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె. అయితే స్టార్ హీరో త‌న‌య అయిన‌ప్ప‌టికీ ఈమె న‌టిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన కేదార్‌నాథ్‌, సింబా చిత్రాలు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అయితే ఆ త‌రువాత కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది. కానీ ఈమెకు పెద్ద‌గా విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె భారీ స్థాయిలో ఫ్యాన్స్‌ను క‌లిగి ఉంది. ఇక అందులో అప్పుడ‌ప్పుడు త‌న ఫొటోల‌ను ఈమె పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే సారా అలీ ఖాన్ ఇత‌ర హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్లామ‌ర్ షో చేస్తుంటుంది.

తాజాగా ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో సారా అలీ ఖాన్ మెరిసింది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఈమె ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఈక్ర‌మంలోనే ఈమె ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈమె ఫొటోల‌ను చూస్తుంటే కుర్ర‌కారుకు మ‌తులు పోతున్నాయి. ఎద అందాల‌ను, శ‌రీరంలోని ఇత‌ర అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఈమె చేసిన గ్లామ‌ర్ షోకు యువ‌త మైమ‌రిచిపోతున్నారు.

Sara Ali Khan latest black color dress photos viral
Sara Ali Khan

ఇక సారా అలీఖాన్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్‌కు చెందిన మూవీలో న‌టిస్తుండ‌గా.. ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. అలాగే గ్యాస్ లైట్ అనే ఇంకో మూవీలోనూ ఈమె న‌టిస్తోంది. ఈమె చివ‌రిసారిగా అత్రంగీ రే అనే సినిమాలో క‌నిపించింది. కానీ ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now