Samantha : గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో స‌మంత అందాల ఆర‌బోత‌.. వీడియో వైర‌ల్‌..!

June 17, 2022 11:33 AM

Samantha : స‌మంత ఈ మ‌ధ్య కాలంలో చేస్తున్న ర‌చ్చ మామూలుగా ఉండ‌డం లేదు. త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్న ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశాలు కూడా అలాగే వ‌స్తున్నాయి. ఇక తాజాగా మ‌రోమారు స‌మంత త‌న గ్లామ‌ర్ ఫొటోల‌తో సంద‌డి చేసింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. కింద వేసుకున్న బికినీ కాస్త క‌నిపించేలా ఈమె దిగిన లేటెస్ట్ ఫొటో వైర‌ల్ అయింది. అయితే మొన్నీ మ‌ధ్యే ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి ర‌చ్చ చేసింది. ఎద అందాల‌న్నింటినీ బ‌య‌ట పెట్టి షో చేసింది. దీంతో స‌మంత అందాల ఆరబోత‌ను చూసి అంద‌రూ షాక‌య్యారు.

గ‌తంలోనూ స‌మంత గ్లామ‌ర‌స్ షో చేసింది. కానీ ఇంత ఎక్కువ‌గా చేయ‌లేదు. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచే ఈమె గ్లామ‌ర్ డోసును ఇంకాస్త పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. తెల్లారితే చాలు.. సోష‌ల్ మీడియాలో ఈమె పోస్టులే సంద‌డి చేస్తున్నాయి. అయితే మొన్నీ మ‌ధ్య ఆమె వెళ్లిన అవార్డుల కార్య‌క్ర‌మానికి చెందిన వీడియో మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది. అప్ప‌ట్లో ఫొటోలు మాత్ర‌మే వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా వీడియోనే హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇందులో స‌మంత అందాల‌ను చూసి యువ‌త ముగ్ధుల‌వుతున్నారు. ఈమె గ్లామ‌ర్ షోకు మైమ‌రిచిపోతున్నారు.

Samantha green color dress video viral
Samantha

కాగా సినిమాల విష‌యానికి వ‌స్తే సమంత‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి ఖుషి అనే మూవీలో న‌టిస్తోంది. అలాగే య‌శోద అనే పాన్ ఇండియా మూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. య‌శోద మూవీ ఆగస్టులో విడుద‌ల కానుండ‌గా.. ఖుషి మూవీని ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now