Viral Video : న‌డుమును తెగ ఊపుతూ స్టెప్పులేసిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌..!

May 31, 2022 8:01 PM

Viral Video : సోష‌ల్ మీడియా ప్ర‌భావం రాను రాను బాగా పెరిగిపోతోంది. గ‌తంలో ఎవ‌రైనా త‌మ టాలెంట్‌ను చూపించాల‌నుకుంటే ఏ టీవీ చాన‌ల్‌కో వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సోష‌ల్ మీడియాలో త‌మ వీడియోను అప్ లోడ్ చేస్తే చాలు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇలా చాలా మంది స్టార్స్ అయ్యారు కూడా. కొంద‌రు మోడ‌ల్స్‌గా స్థిర‌ప‌డ‌గా.. కొంద‌రు సింగర్స్‌గా.. ఇంకొంద‌రు డ్యాన్స‌ర్లుగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది అందులో వివిధ ర‌కాల వీడియోల‌ను అప్ లోడ్ చేస్తున్నారు.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అనేక మంది డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. ప‌లు సినిమా పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేసి ఆక‌ట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఓ యువ‌తి ఓ పాట‌కు చేసిన డ్యాన్స్ ఎంత‌గానో అల‌రిస్తోంది. ఐశ్వ‌ర్యా రాయ్‌, అర్జున్ రామ్‌పాల్ న‌టించిన దిల్ కా రిష్తా అనే మూవీలోని ఓ పాట‌కు ఆ యువ‌తి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. వైర‌ల్‌గా మారింది.

Viral Video young woman danced for Aishwarya Rai song
Viral Video

చాలా మంది ఈ వీడియోను ఇప్ప‌టికే వీక్షించ‌గా.. అనేక కామెంట్లు, లైకులు కూడా వ‌చ్చాయి. ఇలా చాలా మంది సోష‌ల్ మీడియాలో త‌మ టాలెంట్‌ను బ‌య‌ట పెడుతున్నారు. తాము కూడా సినిమా స్టార్స్‌కు త‌క్కువ ఏమీ కాద‌ని నిరూపిస్తున్నారు. ఇలా ఎంతో మంది సోష‌ల్ మీడియాలో ఆక‌ట్టుకుంటున్నారు. ఇక కొంద‌రికి ఇది కాల‌క్షేపంగా కూడా మారింది. దీంతో అందులో ఎప్ప‌టికప్పుడు వ‌చ్చే వీడియోల‌ను తిల‌కిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment